kichha Sudeep: ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడిన కిచ్చా సుదీప్..! 8 d ago
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై ప్రశంసల జల్లు కురిపించిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ " ప్రభాస్.. చాలా మంచి వ్యక్తి అని.. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తుంటాడని చెప్పారు. సక్సెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా.. ప్రభాస్ ఎప్పుడు ఒకే విధంగా స్పందిస్తాడని.. కొంచెం కూడా గర్వం ఉండదని" కిచ్చా సుదీప్ తెలిపారు.